IND vs AUS: పోరాడుతున్న భారత్‌.. 97 బంతుల తర్వాత బౌండరీ

ప్రపంచకప్‌ ఫైనల్‌లో అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌- ఆస్ట్రేలియా (India vs Australia) తలపడుతున్నాయి. టాస్‌ నెగ్గిన ఆసీస్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఆసీస్‌ కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేస్తోంది. దీంతో దాదాపు 97 బంతుల తర్వాత 27 ఓవర్‌లో భారత్ ఇన్నింగ్స్‌లో బౌండరీ నమోదైంది. రెండో బంతికి కేఎల్ రాహుల్ (KL Rahul) ఫోర్ బాదాడు.   

Published : 19 Nov 2023 16:50 IST

Tags :

మరిన్ని