Sudhakar: నేను బాగానే ఉన్నా.. ఆ వదంతులు నమ్మొద్దు: కమెడియన్‌ సుధాకర్‌

తాను చనిపోయినట్లు వస్తున్న వార్తలపై టాలీవుడ్‌ కమెడియన్‌ సుధాకర్‌ (Sudhakar Betha) స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తన గురించి కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై సుధాకర్‌ ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ న్యూస్‌ను నమ్మొద్దని చెప్పిన ఆయన.. ఇలాంటి రూమర్స్‌ క్రియేట్‌ చేయొద్దని కోరారు.

Published : 25 May 2023 13:22 IST

Tags :

మరిన్ని