Vijay Devarakonda: ఎప్పటికీ నా ‘ఫ్యామిలీ స్టార్‌’ నువ్వే నాన్నా..!: విజయ్ దేవరకొండ

‘‘ఎప్పటికీ నా ఫ్యామిలీ స్టార్‌ నువ్వే నాన్నా’’.. అంటున్నారు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ. తన తండ్రితో తనకున్న అనుబంధాన్ని తెలుపుతూ ఫేస్‌బుక్‌లో ఆయన ఓ వీడియోను షేర్‌ చేశారు. అందులో తండ్రితో తాను గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. మృణాల్‌ ఠాకూర్‌తో కలిసి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Updated : 04 Apr 2024 22:37 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు