CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రాజధాని రైతుల ఘన స్వాగతం

అమరావతి నిర్మాత సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే పూలవర్షం కురిపించారు.

Published : 13 Jun 2024 20:55 IST

అమరావతి నిర్మాత సీఎం చంద్రబాబుకు రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఉండవల్లిలోని నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు కాన్వాయ్ సీడ్ యాక్సిస్ రోడ్డుపైకి చేరుకోగానే పూలవర్షం కురిపించారు. ఐదేళ్లుగా పడ్డ అనేక అవమానాలు మర్చిపోయి మంగళ హారతులతో ఆహ్వానం పలికారు. అమరావతికి తిరుగులేదని సంతోషం వ్యక్తంచేశారు.

Tags :

మరిన్ని