AP News: బెజవాడ దుర్గమ్మ ఆలయానికి అమరావతి రైతుల పాదయాత్ర

అమరావతి ప్రాంత రైతులు, మహిళలు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు.

Published : 23 Jun 2024 11:55 IST

అమరావతి ప్రాంత రైతులు, మహిళలు విజయవాడ ఇంద్రకీలాద్రికి పాదయాత్ర చేపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో పాటు రాజధాని ఉద్యమం విజయం సాధించడంతో కనకదుర్గమ్మ ఆలయానికి అమరావతి ఐకాస ఆధ్వర్యంలో పాదయాత్ర ప్రారంభించారు. ఆదివారం తెల్లవారుజామున తుళ్లూరు శిబిరం నుంచి రైతులు, మహిళలు పొంగళ్లు తయారు చేసి పూజలు నిర్వహించారు.

Tags :

మరిన్ని