Amritpal Singh: అమృత్‌పాల్‌కు పలువురు మహిళలతో వివాహేతర సంబంధాలు..!

ఖలిస్థానీ సానుభూతిపరుడు అమృత్ పాల్  సింగ్  కోసం వేట కొనసాగిస్తున్న పంజాబ్  పోలీసులు అతడి గత చరిత్రను మొత్తం తవ్వితీస్తున్నారు. అతడి దేశ వ్యతిరేక అజెండాను బట్టబయలు చేసేపనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి. తరచూ ఖలిస్థాన్  గురించి మాట్లాడే అమృత్ పాల్ కు చాలా మంది మహిళలతో... అక్రమ సంబంధాలున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

Updated : 23 Mar 2023 17:20 IST

Tags :

మరిన్ని