Hyderabad: మాదాపూర్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన సీబీఎన్‌ ఫోరం

చంద్రబాబు అడుగు జాడల్లో నడవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ తెలిపారు.

Published : 23 Jun 2024 13:37 IST

చంద్రబాబు అడుగు జాడల్లో నడవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ మాదాపూర్‌లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశామని సీబీఎన్‌ ఫోరం వ్యవస్థాపకుడు జెనెక్స్ అమర్ తెలిపారు. తనకు జన్మనిచ్చిన తెలంగాణలో ఆకలిదప్పులతో ఏ ఒక్కరూ బాధపడకూడదనే బృహత్తర లక్ష్యంతో తన వంతుగా అన్న క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జులై మొదటి వారం నుంచి క్యాంటీన్ కార్యకలాపాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఈ సందర్భంగా సీబీఎన్‌ ఫోరమ్ ఆధ్వర్యంలో జెనెక్స్ అమర్‌తో పాటు పలువురు అతిథులు కేక్ కట్ చేశారు.

Tags :

మరిన్ని