Chandrababu: మహిళలపై దాడులను ఉపేక్షించేది లేదు: సీఎం చంద్రబాబు గట్టి హెచ్చరిక

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గట్టి హెచ్చరిక చేశారు.

Published : 23 Jun 2024 15:36 IST

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదంటూ అసాంఘిక శక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) గట్టి హెచ్చరిక చేశారు. చీరాల మండలంలో జరిగిన మహిళ అత్యాచార ఘటనను సీఎం స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబానికి సత్వరమే పరిహారం అందేలా చూశారు. 48 గంటల్లో నిందితుల్ని పట్టుకునేలా.. పోలీసు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు.  

Tags :

మరిన్ని