Spandana Grievance Cell: సమస్యల పరిష్కారానికి ‘స్పందన’ కరవు

జగనన్నకు చెబుదామంటూ స్పందన (Spandana Grievance Cell) కార్యక్రమం పేరు మార్చినా ఎలాంటి ప్రయోజనం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సమస్యలు పరిష్కారం కావడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published : 30 May 2023 10:44 IST

Tags :

మరిన్ని