Attacks On SCs: ఏపీలో ఎస్సీలపై పెరుగుతున్న దౌర్జన్యాలు..!

ఏపీలో ఎస్సీలపై దౌర్జన్యాలు పెచ్చుమీరాయి. ప్రశ్నించడమే పాపమన్నట్లు  దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల హత్యలకు పాల్పడుతుండగా.. మరికొన్నిచోట్ల ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అధికార పార్టీ(YSRCP) నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆ వర్గం ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏకంగా ఎస్సీలపైనే అట్రాసిటీ కేసులు పెడుతున్న విచిత్ర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటున్నాయి.

Published : 28 Mar 2023 09:46 IST

Tags :

మరిన్ని