Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కమల వికాసం.. ఘన విజయానికి కారణాలివే!

ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. భాజపా ఘన విజయం సొంతం చేసుకుంది. సీఎం భూపేశ్ బఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు బలంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ.. ఓటర్లు మాత్రం కాషాయ పార్టీకే స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారు. కాంగ్రెస్‌పై అవినీతి, నిరుద్యోగం వంటి అస్త్రాలతో బరిలోకి దిగిన భాజపా సఫలీకృతమైంది. ఛత్తీస్‌గఢ్‌లో భాజపా విజయానికి కారణమైన కీలకాంశాలేంటో ఇప్పుడు చూద్దాం. (Chhattisgarh Assembly Elections)

Published : 04 Dec 2023 12:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు