TG News: బోనాల పండుగ నిర్వహణకు తెలంగాణ సర్కార్‌ సన్నద్ధం

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను.. ఈఏడాది జూలై 7 నుంచి 29 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేలా.. ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది.

Published : 16 Jun 2024 13:16 IST

తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను.. ఈఏడాది జూలై 7 నుంచి 29 వరకు అత్యంత వైభవంగా నిర్వహించేలా.. ప్రభుత్వం ఏర్పాట్లుచేస్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో బోనాల జాతర నిర్వహణపై.. మంత్రి కొండా సురేఖ సమీక్షాసమావేశం నిర్వహించారు. జాతర కోసం రూ.25 కోట్లు అందించాల్సిందిగా.. సీఎం రేవంత్ రెడ్డిని కోరామని మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.

Tags :

మరిన్ని