BJP: కేసీఆర్‌ ప్రభుత్వానికి శాశ్వతంగా సెలవు ఇవ్వాలి: జేపీ నడ్డా

తెలంగాణ ప్రజల భవిష్యత్తు కోసం, అభివృద్ధి కోసం కమలం జెండాను ఇంటింటికీ చేర్చి భాజపాను (BJP) గెలిపించేందుకు కదన రంగానికి కదలాలని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణలో భారాస (BRS) కుటుంబ పాలనకు ప్రజలు ఎన్నికల్లో ముగింపు పలకడం ఖాయమన్నారు. భాజపా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం వేదికగా.. కాషాయ దళానికి నడ్డా మార్గనిర్దేశనం చేశారు.  

Published : 07 Oct 2023 10:18 IST

Tags :

మరిన్ని