Buddy: టెడ్డీబేర్‌ తగ్గేదే లే.. అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ట్రైలర్‌ చూశారా!

అల్లు శిరీష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘బడ్డీ’. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

Published : 25 Jun 2024 17:42 IST

అన్యాయంపై పోరాడే టెడ్డీబేర్‌ను మీరెప్పుడైనా చూశారా..? మేం చూపిస్తామంటోంది ‘బడ్డీ’ (Buddy) చిత్ర బృందం. అల్లు శిరీష్‌ (Allu Sirish) హీరోగా సామ్‌ ఆంటోన్‌ రూపొందిస్తున్న సినిమా ఇది. జులై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా ట్రైలర్‌ని మేకర్స్‌ మంగళవారం విడుదల చేశారు. ‘తగ్గేదే లే’ అంటూ టెడ్డీబేర్‌ చేసిన హంగామా చూసేయండి..

Tags :

మరిన్ని