NALSAR: లా కోర్సు తెలుగులో.. పది పాసైతే చాలు

"లా" చదువు పట్ల ఎందరికో ఆసక్తి ఉంటుంది. అయితే లా చదివితే కేవలం కోర్టుల్లో వాదనలు... కేసులు గెలిస్తేనే భవిష్యత్తు...అన్న ఆలోచన....కొందరిని వెనక్కి లాగుతుంది. 

Updated : 19 Jun 2024 23:15 IST

"లా" చదువు పట్ల ఎందరికో ఆసక్తి ఉంటుంది. అయితే లా చదివితే కేవలం కోర్టుల్లో వాదనలు... కేసులు గెలిస్తేనే భవిష్యత్తు...అన్న ఆలోచన....కొందరిని వెనక్కి లాగుతుంది. కార్పొరేట్ సంస్థల్లో మొదలు రియల్ ఎస్టేట్ రంగం వరకు లాయర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో సరికొత్త కోర్సులను ఎప్పటికప్పుడు విద్యార్థులకు పరిచయం చేస్తోంది...నల్సార్ యూనివర్శిటీ. రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేలా...ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టింది. మరి, నల్సార్ వర్శిటీలో కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఆ కోర్సులు ఏంటి..? లా విద్యార్థులకు ఉన్న అవకాశాలేంటి...? అనే అంశాలను మనకి వివరిస్తున్నారు....ఆ వర్శిటీ వీసీ డాక్టర్ శ్రీకృష్ణదేవరావు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు