క్యారట్‌ పీనట్‌ సలాడ్‌

ఈ రోజుల్లో చాలామంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి క్యారట్‌ పీనట్‌ సలాడ్‌ చక్కటి ఎంపిక. దీనిని సులభంగా చేసుకోవచ్చు. ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. మరి, ఈ క్యారట్‌ పీనట్‌ సలాడ్‌ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి..

Published : 23 Aug 2023 14:17 IST

Tags :

మరిన్ని