China: వరుసగా మూడో రోజు డ్రాగన్‌ యుద్ధ విన్యాసాలు

తైవాన్‌ (Taiwan) జలసంధిలో వరుసగా మూడోరోజు చైనా యుద్ధ విన్యాసాలను (China Military Forces) ముమ్మరంగా నిర్వహించింది. తైవాన్‌ను చుట్టుముట్టి, ఆ దేశంలోని లక్ష్యాలపై దాడులు ఎలా చేయాలో ఈ విన్యాసాల్లో చైనా సైన్యం ప్రదర్శించింది. తైవాన్‌పై చైనా యుద్ధానికి దిగితే ఆ ద్వీప దేశానికి అమెరికా, జపాన్‌ సహా విదేశాల నుంచి సాయం అందకుండా సముద్ర, వాయు మార్గాలను చైనా మూసివేయవచ్చని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Updated : 10 Apr 2023 20:03 IST

Tags :

మరిన్ని