Christmas: క్రిస్మస్ సందర్భంగా ముస్తాబైన కోల్‌కతా పార్క్‌స్ట్రీట్‌

దేశంలో క్రిస్మస్‌ సందడి మొదలైంది. అనేక ప్రాంతాల్లో.. క్రిస్మస్ పండుగ కోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. క్రీస్తు జన్మదినాన్ని ఘనంగా జరుపుకునేందుకు కోల్‌కతా కూడా సిద్ధమవుతోంది. కోల్‌కతాలోని పార్క్ స్ట్రీట్‌ను క్రిస్మస్ సందర్భంగా అందంగా అలకరించారు. విద్యుత్ దీపాల వెలుగులో పార్క్ స్ట్రీట్ మెరిసిపోతోంది. శాంతాక్లాజ్ వంటి రూపాలను, బాల ఏసు ప్రతిమలను ఏర్పాటు చేశారు. క్రిస్మస్ లైటింగ్ చూసేందుకు క్రైస్తవులతో పాటు ప్రజలంతా ఆసక్తిగా పార్క్ స్ట్రీట్‌కు వస్తున్నారు. 

Published : 22 Dec 2023 15:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు