Chandrababu: ఐదు అంశాలపై సీఎం చంద్రబాబు సంతకాలు.. ఏపీవ్యాప్తంగా సంబరాలు

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు తన మార్క్ పాలన మొదలుపెట్టారని రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి

Updated : 15 Jun 2024 23:19 IST

ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూనే చంద్రబాబు తన మార్క్ పాలన మొదలుపెట్టారని రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల ప్రకారం తొలిరోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేయడంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags :

మరిన్ని