Committee Kurrollu: బాల్యాన్ని గుర్తుచేసే ‘కమిటీ కుర్రోళ్లు’.. అలరిస్తున్న టీజర్‌

నిహారిక కొణిదెల సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. తాజాగా టీజర్‌ విడుదలైంది.

Published : 14 Jun 2024 17:43 IST

చాలామంది కొత్త నటులతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). నిహారిక కొణిదెల ( Niharika Konidela) సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారంలో భాగంగా చిత్ర బృందం టీజర్‌ని శుక్రవారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని