Congress: గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణుల సంబురాలు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) పార్టీ స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth reddy) భారీ ర్యాలీగా రేవంత్‌రెడ్డి గాంధీభవన్‌కు బయలుదేరారు. గాంధీభవన్‌ వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు సంబురాల్లో మునిగి తేలారు.

Published : 03 Dec 2023 12:59 IST

Tags :

మరిన్ని