TS News: సీపీఐతో పొత్తుకు కాంగ్రెస్‌ సిద్ధం

తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు అంశంపై కాంగ్రెస్ (Congress) సమాలోచన చేస్తోంది. భారాస, భాజపాను ఓడించాలంటే చేయి పట్టుకునేందుకు తాము సిద్ధమని కామ్రేడ్లు చెబుతుండగా.. వారిని కలుపుకెళ్లేందుకు హస్తం పార్టీ సైతం సిద్ధమైనట్టు తెలుస్తోంది. 5 సీట్లు అడిగిన సీపీఐ (CPI) మూడింటినిస్తే పొత్తు ఖరారు చేసుకోవాలని నిర్ణయించగా.. రెండు అసెంబ్లీ, ఒక మండలి స్థానాలు ఇస్తామని కాంగ్రెస్ చెప్పినట్లు తెలుస్తోంది. పొత్తు విషయమై సీపీఎంతోనూ కాంగ్రెస్ చర్చించాల్సి ఉంది.

Published : 08 Sep 2023 11:38 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు