CPM: పొత్తులపై కాంగ్రెస్‌ మాట మార్చింది.. ఒంటరిగానే బరిలోకి: తమ్మినేని

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులేకుండానే బరిలోకి దిగుతున్నట్లు సీపీఎం (CPM) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. మొత్తం 24 స్థానాల్లో పోటీ చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. తాజాగా సీపీఎం పోటీచేయనున్న 17 నియోజకవర్గాలను ఆయన ప్రకటించారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.

Published : 02 Nov 2023 18:42 IST

Tags :

మరిన్ని