డేటింగ్‌ యాప్‌తో డెవిల్స్‌ గ్యాంగ్‌ మోసాలు.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్‌

డేటింగ్‌ యాప్‌ (Dating App)లో మాటమాట కలుపుతారు పరిచయాలు పెంచుకుని పబ్బుకు వెళ్దామంటారు. వాళ్లను నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తారు.

Updated : 13 Jun 2024 13:34 IST

డేటింగ్‌ యాప్‌ (Dating App)లో మాటమాట కలుపుతారు పరిచయాలు పెంచుకుని పబ్బుకు వెళ్దామంటారు. వాళ్లను నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తారు. డేటింగ్‌ యాప్‌ల పేరుతో రాష్ట్ర రాజధానిలో అంతర్రాష్ట్ర ముఠాలు సాగిస్తున్న ఘరానా దందా ఇది. ఈ వ్యవహారంలో దిల్లీకి చెందిన ఏడుగురు సభ్యుల డేటింగ్ యాప్‌ మోసగాళ్ల ముఠాను హైదరాబాద్‌ పోలీసులు పట్టుకున్నారు. హైదారబాద్‌తో పాటు దిల్లీ, బెంగళూరు నగరాల్లోనూ ఈ తరహా మోసాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు.

Tags :

మరిన్ని