యాక్షన్‌తో అదరగొట్టిన విజయశాంతి.. బర్త్‌డే స్పెషల్‌ చూశారా

‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి ఈసారి ఏకంగా యాక్షన్‌తో అలరించేందుకు సిద్ధమయ్యారు.

Published : 24 Jun 2024 14:39 IST

నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీలో అలనాటి స్టార్‌ హీరోయిన్‌ విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. వైజయంతీ ఐపీఎస్‌గా ఆమె ఇందులో కనిపించనున్నారు. సోమవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. పూర్తి యాక్ష‌న్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. ‘వైజ‌యంతి ఐపీఎస్‌.. త‌ను ప‌ట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వ‌స్తుంది.. వేసుకుంటే యూనిఫాంకు పౌరుషం వ‌స్తుంది.. త‌నే ఒక యుద్ధం.. నేనే త‌న సైన్యం..’’ అంటూ క‌ళ్యాణ్ రామ్ చెప్పిన డైలాగ్ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సయీ మంజ్రేకర్‌ కథానాయిక

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు