Eluru: మరో వివాదంలో ఏలూరు నగరపాలక సంస్థ..!

అవినీతి ఆరోపణలతో నిత్యం వార్తల్లో ఉంటున్న ఏలూరు నగరపాలక సంస్థ.. తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. నగరపాలక సంస్థలో విలీనం చేసిన పంచాయతీ సిబ్బందిని.. వారికే తెలియకుండా తొలగించిన అధికారులు వారి స్థానంలో ప్రజాప్రతినిధులు, అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని చేర్చుకున్నారు. దీనికోసం భారీగా ముడుపులు పుచ్చుకున్నట్లు తెలుస్తోంది.

Published : 24 Mar 2023 15:01 IST

Tags :

మరిన్ని