Eatela Rajender: కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈటల వ్యాఖ్యలు.. హస్తం పార్టీలో జోష్‌!

కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ (Congress) శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. భాజపా (BJP) చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ (Eatela rajender) వ్యాఖ్యలు తమకు అనుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. వచ్చేనెల రెండోవారంలో భారీగా చేరికలుంటాయని హస్తం పార్టీ నాయకులు చెబుతుండగా.. ఇద్దరు సీనియర్ నేతలు చేరేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వైతెపా అధ్యక్షురాలు షర్మిల.. కాంగ్రెస్ నాయకులను కలువడం.. ఆ పార్టీ విలీనం దిశగా ముందుకెళ్తున్నట్లు ప్రచారం జోరందుకుంది.

Published : 30 May 2023 11:26 IST

Tags :

మరిన్ని