Family Star Teaser: విజయ్‌ దేవరకొండ ‘ఫ్యామిలీస్టార్‌’ టీజర్‌ చూశారా?

హైదరాబాద్‌: విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఫ్యామిలీస్టార్‌ (Family Star). ‘గీత గోవిందం’ లాంటి విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో రూపొందుతోన్న చిత్రమిది. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ మూవీ వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 05 Mar 2024 08:24 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు