TG News: తొలకరి మురిపించి పాయే.. గింజ మొలవదాయే..!

ముందుస్తుగా పలకరించి మురిపించిన తొలకరి వానలు.. అన్నదాతల ఆశలను అడియాసలు చేస్తున్నాయి.

Updated : 18 Jun 2024 13:01 IST

ముందుస్తుగా పలకరించి మురిపించిన తొలకరి వానలు.. అన్నదాతల ఆశలను అడియాసలు చేస్తున్నాయి. చిరుజల్లులను నమ్మి నాటుకున్న విత్తనాలు.. మండుతున్న ఎండలకు భూమిలోనే మాడిపోతున్నాయి. అడపాదడపా చినుకులే తప్పా.. ఖరీఫ్ పంటకు ఉపయోగపడేంత వర్షమే కురవట్లేదు. గతేడాది ఇబ్బందులను మరిచి మలి సాగుకు సన్నద్ధమైన అన్నదాతకు ఆది నుంచే కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు