Crude Oil: ఐరోపా దేశాలకు అతిపెద్ద చమురు సరఫరాదారుగా భారత్‌

ఉక్రెయిన్ - రష్యా యుద్ధం ప్రపంచ క్రూడ్‌ ఆయిల్ (Crude Oil) మార్కెట్‌లో కీలకమార్పులు తీసుకొచ్చింది. తొలిసారి ఐరోపా దేశాల (European Countries)కు భారత్ అతిపెద్ద చమురు సరఫరాదారుగా ఆవిర్భవించింది. అదే సమయంలో రష్యా నుంచి క్రూడ్‌ ఆయిల్‌ను  దిగుమతి చేసుకోవడంలోనూ భారత్  రికార్డు సృష్టించింది. తాజా పరిస్థితులు ఐరోపాను గడ్డు పరిస్థితుల్లోకి నెడుతున్నట్లు కెప్లర్ సంస్థ నివేదించింది.

Published : 01 May 2023 12:33 IST

Tags :