HaromHara: ఇక సెప్పేదే లేదు.. సేసేదే.. ‘హరోం హర’ రిలీజ్ టీజర్‌

సుధీర్‌ బాబు నటించిన యాక్షన్‌ చిత్రం ‘హరోం హర’. తాజాగా రిలీజ్‌ టీజర్‌ విడుదలైంది.

Published : 13 Jun 2024 15:07 IST

సుధీర్‌ బాబు (Sudheer Babu) హీరోగా దర్శకుడు జ్ఞానసాగర్‌ ద్వారక తెరకెక్కించిన చిత్రం ‘హరోం హర’ (Haromhara). మాళవిక శర్మ హీరోయిన్‌. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ‘రిలీజ్‌ టీజర్‌’ పేరిట ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ‘ఇక సెప్పేదే లేదు.. సేసేదే’ అంటూ సుధీర్‌ చెప్పిన డైలాగ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Tags :

మరిన్ని