IPL 2023: అంబరాన్నంటిన చెన్నై సంబరాలు.. పూర్తి వీడియో ఇదిగో!

ఐపీఎల్-16వ సీజన్‌ ఫైనల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK) అదరగొట్టిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్ గుజరాత్‌ (GT)పై 5 వికెట్ల తేడాతో చెన్నై విక్టరీ సాధించింది. ఫలితంగా స్టేడియంలో పసుపు దళం సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా చెన్నై సంబరాలకు సంబంధించిన పూర్తి వీడియోను సీఎస్‌కే యాజమాన్యం షేర్‌ చేసింది. మీరూ చూడండి..

Published : 02 Jun 2023 17:38 IST

Tags :

మరిన్ని