China: చైనాలో కొనసాగుతున్న భారీ వరదలు

చైనా ఆగ్నేయప్రాంతంలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. షీజియాంగ్ నది ఉగ్రరూపం దాల్చడంతో గుయాంగ్జీ నగరంలో వరదలు పోటెత్తాయి.

Updated : 22 Jun 2024 23:46 IST

చైనా ఆగ్నేయప్రాంతంలో భారీ వరదలు కొనసాగుతున్నాయి. షీజియాంగ్ నది ఉగ్రరూపం దాల్చడంతో గుయాంగ్జీ నగరంలో వరదలు పోటెత్తాయి. పలుప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో రహదారులు ధ్వంసమయ్యాయి. కొండప్రాంతాల్లోని గ్రామాలకు...ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. హీలాంగ్జియాగ్ ప్రావిన్స్‌లో రైలు సర్వీసులను నిలిపివేశారు.

Tags :

మరిన్ని