5 ఏళ్ల వయసు నుంచే స్కేటింగ్‌ శిక్షణ.. 9 సార్లు జాతీయ ఛాంపియన్‌..!

క్లిష్టమైన క్రీడల్లో రోలర్‌ స్కేటింగ్‌ ఒకటి. కానీ, ఆ అమ్మాయి అలవోకగా నేర్చుకుంది. అక్క స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్కేటింగ్‌లో రాణిస్తూ ఔరా అనిపిస్తోంది.

Published : 07 Jun 2024 19:04 IST

క్లిష్టమైన క్రీడల్లో రోలర్‌ స్కేటింగ్‌ ఒకటి. కానీ, ఆ అమ్మాయి అలవోకగా నేర్చుకుంది. అక్క స్ఫూర్తి, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో స్కేటింగ్‌లో రాణిస్తూ ఔరా అనిపిస్తోంది. ఐదేళ్ల ప్రాయంలోనే  శిక్షణ మొదలుపెట్టిన ఆమె.. ఇప్పటివరకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 91 పతకాలు సాధించింది. ఇటు చదువులోనూ ప్రతిభ కనబరుస్తూ న్యాయవాది కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. అంతేకాదు.. భవిష్యత్తులో స్కేటింగ్ క్రీడాకారులకు శిక్షణ కూడా ఇస్తానంటోంది కాంతిశ్రీ. మరి, ఆ విశేషాలేంటో చూద్దామా...

Tags :

మరిన్ని