గర్భాశయం తొలగింపే మార్గమా?

ఈ రోజుల్లో చాలామంది ప్రతి చిన్న గైనిక్‌ సమస్యకు గర్భాశయాన్ని తొలగించుకోవడమే పరిష్కార మార్గంగా భావిస్తున్నారు. కానీ, అవసరం లేకుండా గర్భాశయాన్ని తొలగించడం వల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా పలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఆధునిక చికిత్సలో భాగంగా గర్భాశయాన్ని తొలగించకుండానే గైనిక్‌ సమస్యలను నయం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే అందుబాటులో  ఉన్నాయి. ఈ క్రమంలో గర్భాశయం తొలగింపు శస్త్రచికిత్స(హిస్టరెక్టమీ) బదులుగా మన ముందున్న ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకోవడానికి పూర్తి వీడియోని చూడండి...

Published : 31 Oct 2023 19:47 IST

Tags :

మరిన్ని