ODI WC 2023: వన్డే ప్రపంచకప్‌ అధికారిక సాంగ్‌ వచ్చేసింది.. చూశారా?

భారత్‌ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానున్న వన్డే ప్రపంచకప్‌ కోసం ఐసీసీ ప్రత్యేకంగా సాంగ్‌ను రూపొందించింది. ‘దిల్‌ జషన్‌ బోలే..’ అంటూ రణ్‌వీర్‌ సింగ్‌తోపాటు చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ తదితరులు ఆడిపాడారు. ఇంగ్లాండ్ - న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో మెగా సమరం ప్రారంభం కానుంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న భారత్‌ మొదటి మ్యాచ్‌ ఆడనుంది. వరల్డ్ కప్ ప్రత్యేక సాంగ్‌ను మీరూ చూసేయండి..

Updated : 20 Sep 2023 13:11 IST

Tags :

మరిన్ని