ZIM vs IND: రెండో టీ20లో జింబాబ్వేను చిత్తు చేసిన టీమ్‌ఇండియా.. మ్యాచ్‌ హైలైట్స్‌

జింబాబ్వేపై రెండో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. మ్యాచ్‌ హైలెట్స్‌ ఈ వీడియోలో చూడండి..

Updated : 07 Jul 2024 23:04 IST

హరారె: జింబాబ్వేపై రెండో టీ20లో టీమ్‌ఇండియా అదరగొట్టింది. హరారె వేదికగా జరిగిన మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోరు సాధించింది. అభిషేక్ శర్మ (100; 47 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్స్‌లు) తన రెండో అంతర్జాతీయ టీ20లోనే సెంచరీ బాదాడు. 235 పరుగుల లక్ష్యఛేదనలో జింబాబ్వే చతికిలపడింది. భారత బౌలర్ల ధాటికి 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌ హైలెట్స్‌ ఈ వీడియోలో చూడండి..

Tags :

మరిన్ని