IND vs USA: కష్టమైనా.. ఛేదించేశారు.. మ్యాచ్‌ హైలైట్స్‌ చూశారా?

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసి.. సూపర్ -8కి చేరింది. యూఎస్‌ఏతో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో గెలిచింది.

Published : 13 Jun 2024 07:00 IST

లక్ష్యం 111 పరుగులే అయినా.. పిచ్‌ బౌలర్లకు సహకారం అందిస్తుండటంతో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడి విజయం సాధించారు. ఓపెనర్లు త్వరగా ఔటైనప్పటికీ సూర్యకుమార్‌ (50 నాటౌట్‌), శివమ్‌ దూబె (31 నాటౌట్‌) భారత్‌ను గెలిపించారు. అంతకుముందు పంత్ (18) విలువైన పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌ హైలైట్స్‌ను మీరూ చూసేయండి..

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు