IND vs ZIM: రాణించిన గిల్‌, సుందర్‌: జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్‌ హైలైట్స్‌

జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది.

Updated : 10 Jul 2024 23:06 IST

హరారె: జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-1తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే 6 వికెట్ల నష్టానికి 159 పరుగులకు పరిమితమైంది. మ్యాచ్‌ హైలైట్స్‌ ఈ వీడియోలో చూడండి.

Tags :

మరిన్ని