తెలంగాణ కోసమే.. కేసీఆర్‌ కుటుంబం విదేశాల నుంచి వచ్చింది: ప్రశాంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్న సందర్బంగా దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు.. ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ లబ్ధిదారులను ఈ ఉత్సవాల్లో భాగం చేస్తున్నట్లు మంత్రి ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) తెలిపారు. పదేళ్ల కాలంలో చేపట్టిన పథకాలు, వాటి ద్వారా చేకూరిన ప్రయోజనాలను చాటిచెప్పేలా ఉత్సవాలు జరుగుతాయంటున్న ప్రశాంత్ రెడ్డితో ముఖాముఖి.

Updated : 19 May 2023 20:21 IST

Tags :

మరిన్ని