Jabardasth Promo: ఇంద్రజ, యాంకర్‌ సౌమ్య మధ్య పానకం గొడవ..!

ప్రతి గురువారం బుల్లితెర ప్రేక్షకుల్ని అలరిస్తున్న కామెడీ షో ‘జబర్దస్త్‌(Jabardasth)’. శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ఈ వారం మరింత వినోదం పంచేందుకు సిద్ధమైంది. పాన్‌ ఇండియా స్కిట్‌ అంటూ డాన్‌ సుబ్బారావ్‌గా రాఘవ కడుపుబ్బా నవ్వించాడు. చెన్నై నుంచి వచ్చానంటూ నూకరాజు నవ్వులు పూయించాడు. మార్చి 30న ప్రసారం కానున్న తాజా ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.

Published : 25 Mar 2023 18:58 IST

Tags :

మరిన్ని