JP Nadda: మల్కాజిగిరిలో జేపీ నడ్డా రోడ్ షో

ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( JP Nadda) తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా మల్కాజిగిరిలో భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు.

Published : 19 Nov 2023 20:17 IST

Tags :

మరిన్ని