Atchannaidu: సీఎం జగన్‌పై 5 కోట్ల మంది ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు: అచ్చెన్న

ఎన్టీఆర్‌ ఒక వ్యక్తి కాదు.. ఒక వ్యవస్థ అని తెదేపా నేత అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) కొనియాడారు. ఎన్టీఆర్‌ పార్టీ పెట్టాకే తెలుగువారికి గౌరవం పెరిగిందన్నారు. దోపిడీదారుడి చేతిలో ఈ రాష్ట్రం నలిగిపోతోందని.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు 160 స్థానాలు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

Published : 28 May 2023 19:49 IST

Tags :

మరిన్ని