IND vs SL: షమీ బౌలింగ్‌.. రాహుల్‌ డీఆర్‌ఎస్‌ నిర్ణయం వైరల్‌!

గురువారం జరిగిన (IND vs SL) మ్యాచ్‌లో షమీ (Shami) వేసిన లెగ్‌సైడ్‌ బంతిని (11.3వ ఓవర్) ఆడే క్రమంలో గ్లౌవ్స్‌కు తాకి చమీర (0) కీపర్‌ రాహుల్‌కు దొరికిపోయాడు. అంపైర్‌ వైడ్‌గా ప్రకటించినప్పటికీ.. కేఎల్ రాహుల్‌ (KL Rahul) ఆత్మవిశ్వాసంతో రివ్యూ తీసుకోమని కెప్టెన్‌కు చెప్పడం విశేషం. సమీక్షలో బంతి గ్లౌవ్స్‌ను తాకినట్లు తేలింది. దీంతో రివ్యూలో ఔట్‌గా ప్రకటించడంతో చమీర పెవిలియన్‌ బాట పట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో బౌలింగ్‌ షమీ అయినా సరే.. వికెట్‌ మాత్రం కేఎల్ రాహుల్ ఖాతాలో వేయాలని అభిమానులు సరదాగా స్పందించారు.

Updated : 03 Nov 2023 12:57 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు