KL Rahul: కేఎల్ రాహుల్ మంచి మనసు.. చక్రాల కుర్చీలో ఉన్న అభిమాని దగ్గరికెళ్లి సెల్ఫీ

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆడేందుకు లఖ్‌నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్‌నవూ జట్టుకు అభిమాని. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు.

Published : 08 May 2024 16:40 IST

ఐపీఎల్ 17 సీజన్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌తో మ్యాచ్‌ ఆడేందుకు లఖ్‌నవూ జట్టు భాగ్యనగరానికి వచ్చింది. అయితే ఓ దివ్యాంగుడు లఖ్‌నవూ జట్టుకు అభిమాని. ప్లేయర్స్‌ బస్‌ ఎక్కేందుకు వెళ్తుండగా.. అతడిని చక్రాల కుర్చీలో తీసుకొచ్చారు. లఖ్‌నవూ ఆటగాళ్లు అతడితో కరచాలనం చేశారు. కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ అభిమాని దగ్గరికెళ్లి కరచాలనం చేసి.. అతడి సెల్‌ఫోన్‌ తీసుకుని స్వయంగా సెల్ఫీ దిగాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘రాహుల్ గ్రేట్’, ‘ఎంతో మంచి మనసు ఉన్న వ్యక్తి’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Tags :

మరిన్ని