KL Rahul: డైవ్‌ చేస్తూ.. కేఎల్‌ రాహుల్‌ సూపర్ క్యాచ్‌.. వీడియో చూశారా!

ప్రపంచ కప్‌లో టీమ్‌ఇండియా ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో.. 25 ఓవర్‌లో సిరాజ్‌ వేసిన తొలి బంతికి బంగ్లా బ్యాటర్‌ మిరాజ్‌ ఔటయ్యాడు. తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో మిరాజ్‌ ఇచ్చిన క్యాచ్‌ను రాహుల్‌ ఒడిసి పట్టడంతో భారత అభిమానులు స్టేడియంలో కేరింతలు కొట్టారు. 

Published : 19 Oct 2023 17:34 IST

Tags :

మరిన్ని