Vontimitta: వైభవంగా ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం

ఒంటిమిట్ట (Vontimitta)లో శ్రీ కోదండరాముడి కల్యాణ మహోత్సవం (Kodanda Rama Swamy Kalyanam) అత్యంత వైభవంగా జరిగింది. చతుర్దశి రోజు పండు వెన్నెలలో నిండు చంద్రుడు కనులారా వీక్షించే విధంగా సీతారాముల కల్యాణం కన్నులపండువగా నిర్వహించారు. వేలాది భక్తుల సమక్షంలో సాగిన ఈ వేడుకకి ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Published : 06 Apr 2023 12:30 IST

Tags :

మరిన్ని