Kolkata: కోల్‌కతాలో పాత ఇనుముతో అందమైన దుర్గామాత విగ్రహం

కోల్‌కతాకు (Kolkata) చెందిన అఫ్సర్ అలీ దసరా (Dussehra) సందర్భంగా పాత ఇనుప సామాగ్రితో (Iron Materials) అందమైన దుర్గామాత విగ్రహాన్ని (Goddess Durga Idol) తయారు చేశాడు. దక్షిణ కోల్‌కతాలోని మైత్రి సంఘ్ ఆధ్వర్యంలో ఘన వ్యర్థాలతో పర్యావరణ హితమైన విగ్రహాలు, మండపాలను తయారు చేస్తున్నారు. తాము చేసిన మండపంలో రెండు దుర్గా మాత విగ్రహాలు ఉన్నాయని ఒకటి పాత వాహన విడిభాగాలను వినియోగించి చేయగా.. మరొకటి సాంప్రదాయ పద్ధతిలో రూపొందించినట్లు అలీ తెలిపారు.

Published : 17 Oct 2023 13:07 IST

Tags :

మరిన్ని