Lockie Ferguson: 4 ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వని లాకీ ఫెర్గూసన్.. వీడియో చూశారా?

న్యూజిలాండ్‌ పేసర్ లాకీ ఫెర్గూసన్ అరుదైన ఘనత సాధించాడు. పాపువా న్యూగినీపై రికార్డు బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు.

Published : 18 Jun 2024 07:24 IST

టీ20 ప్రపంచ కప్‌లో నామమాత్రమైన తన ఆఖరి మ్యాచ్‌ (గ్రూప్‌-సి)లో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో పసికూన పాపువా న్యూగినీని చిత్తు చేసింది. కివీస్‌ బౌలర్ల ధాటికి మొదట న్యూగినీ 19.4 ఓవర్లలో 78 పరుగులకే కుప్పకూలింది. ఫెర్గూసన్‌ (4-4-0-3) సంచలన ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లనూ మెయిడిన్‌ చేశాడు. స్వల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ 12.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

Tags :

మరిన్ని