Manamey: నువ్వేం టెన్షన్‌ పడకు.. ‘మనమే’ కొత్త ట్రైలర్‌ చూశారా!

శర్వానంద్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘మనమే’. సెలబ్రేషన్‌ ట్రైలర్‌ పేరిట చిత్ర బృందం ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది.

Updated : 24 Jun 2024 15:22 IST

శర్వానంద్‌ (Sharwanand)- కృతిశెట్టి (Krithi Shetty) జంటగా నటించిన చిత్రం ‘మనమే’ (Manamey). మాస్టర్‌ విక్రమ్‌ ఆదిత్య కీలక పాత్రధారి. శ్రీరామ్‌ ఆదిత్య తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇటీవల బాక్సాఫీసు ముందుకొచ్చింది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుండడంతో చిత్ర బృందం ‘సెలబ్రేషన్ ట్రైలర్‌’ని ఆదివారం విడుదల చేసింది.

Tags :

మరిన్ని